« ఆశిర్వాదంబుల్ మా మీద
Aashirvadhambul maa meedha
(ADAE) share with whatsapp

పల్లవి:
ఆశిర్వాదంబుల్ మా మీద-వర్షింపజేయు మీశ   
ఆశతోనమ్మీ యున్నాము-నీ సత్య వాగ్ధత్తము   
ఇమ్మాహి మీద క్రుమ్మరించుము దేవా   
క్రమ్మార ప్రేమ వర్షంబున్- గ్రుమ్మరించుము దేవా   
1.
ఓ దేవా పంపివయ్యా-నీ దీవెన ధారలన్   
మా దాహమెల్లను బాపు-మాధుర్యమౌ వర్షమున్   
...ఇమ్మాహి...
2.
మా మీద కురియించు మీశ-ప్రేమ ప్రవాహంబులన్   
సమస్త దేశంబు మీద-క్షామంబు పోనట్లుగన్   
...ఇమ్మాహి...
3.
ఈనాడే వర్షింపు మీశ-నీ నిండు దీవెనలన్   
నీ నామమందున వేడి-సన్నుతి బ్రార్ధింతుము... ఆమేన్   
...ఇమ్మాహి...